మంచు కురిసే వేళలో కశ్మీరి అందాలను చూడాలంటారు కొందరు. కానీ కళా పోషణ ఉన్న వారెవరైనా, ఏ మాసంలో అయినా కశ్మీరి లోయల్లో అందాలను వీక్షించాలంటారు మరికొందరు. నవంబర్ మాసం ఆరంభం అయిందంటే మంచుతో కప్పబడిన పర్వతాలు అక్కడ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. మీకు చూడాలని ఉంటే.. పై వీడియోపై ఓ లుక్కేయండి.