జాజికాయతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జాజికాయలో ఉండే ఫైబర్ కంటెంట్ ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇంకా మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, మిరిస్టిసిన్ వంటి సమ్మేళనాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. నోటి దుర్వాసనకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.