అమరావతిలో నిర్మాణలపై నిర్ణయం తీసుకుంటాం: మంత్రి

72చూసినవారు
అమరావతిలో నిర్మాణలపై నిర్ణయం తీసుకుంటాం: మంత్రి
AP: అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. గతంలో చాలా సంస్థలకు రాజధానిలో భూకేటాయింపులు చేశాం. గతంలో పనులు ఆపినందున ఏమీ తెలియక ఎవరూ ముందుకురాలేదు. అమరావతిలో నిర్మాణ పనులపై నిర్ణయం తీసుకుంటాం. ఈనెల 18న కేబినెట్ భేటీలో చర్చించి రీటెండరింగ్‌పై నిర్ణయిస్తాం. కొన్ని సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించి పనులపై ఆసక్తి చూపాయి’’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్