వరద బాధితులకు పాత ఇనుప వ్యాపారస్తుల సంఘం చేయూత

72చూసినవారు
వరద బాధితులకు పాత ఇనుప వ్యాపారస్తుల సంఘం చేయూత
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే నివాసంలో విజయవాడ బాధితులకు సహాయార్థం భీమవరం పాత ఇనుప వ్యాపారస్తుల సంఘం సభ్యులు రూ 2,01,000 లను ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే దాతలను అభినందించారు.

సంబంధిత పోస్ట్