LIVE VIDEO: చిన్నారిపై వీధికుక్క దాడి

58చూసినవారు
ఏపీలోని కడప జిల్లాలోని కమలాపురం నగర పాలక పంచాయతీ పరిధిలో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. వీధిలో పిల్లలపై దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా నాయీ బ్రాహ్మణ వీధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారినిపై వీధికుక్క దాడి చేసింది. చిన్నారిని కింద పడేసి కరిచేసింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్