గంభీర్- కోహ్లీ ఇంటర్వ్యూ.. ప్రోమో విడుదల చేసిన బీసీసీఐ (Video)

77చూసినవారు
విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి వెనుకాడరు. ఫీల్డ్‌లో, వెలుపల ఇద్దరివీ విచిత్రమైన పాత్రలు. తాజాగా టీంఇండియా హెడ్ కోచ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మధ్య జరిగిన ఇంటర్వ్యూ ప్రోమోను బీసీసీఐ విడుదల చేసింది. 2011 వరల్డ్ కప్‌తో పాటు తమ బ్యాటింగ్, బెస్ట్ ఇన్నింగ్స్, ఐపీఎల్ గొడవలు తదితర అంశాలపై ఇందులో వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్