రామలింగేశ్వర స్వామి వారికి విశేషంగా పూజలు

65చూసినవారు
రామలింగేశ్వర స్వామి వారికి విశేషంగా పూజలు
పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారికి శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పెంటపాడు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేకువజామునుంచే స్వామివారిని దర్శించుకుని, పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :