ఉంగుటూరు పోస్టాఫీసులో పిఎం రూఫ్‌టాప్ స్కీం రిజిస్ట్రేషన్లు

50చూసినవారు
ఉంగుటూరు పోస్టాఫీసులో పిఎం రూఫ్‌టాప్ స్కీం రిజిస్ట్రేషన్లు
సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం పీఎం సూర్యఘర్ బిజిలీ యోజన అనే పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఉంగుటూరు సబ్ పోస్టాఫీసులో నమోదు ప్రక్రియ ప్రారంభించామని అని పోస్ట్ మెన్ షరీఫ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకంలో నమోదు చేసుకున్నవారు ఒక కిలోవాట్ సోలార్ ప్యానళ్లకు రూ. 30 వేల సబ్సిడీ పొంది మిగిలినది బ్యాంక్ లోన్ కల్పిస్తారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్