దెందులూరు మండలంలో 119 టెండర్లు

50చూసినవారు
దెందులూరు మండలంలో 119 టెండర్లు
దెందులూరు మండలంలో మొత్తం 15 మద్యం దుకాణాలకు సంబంధించి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 119 దరఖాస్తులు అందాయని సంబంధిత అధికారులు గురువారం తెలిపారు. అలాగే దరఖాస్తులు గడువు ప్రక్రియ నేటితో ముగియనుంది. మరి ఈరోజు ఎన్ని టెండర్లు నమోదు అవుతాయో వేచి చూడాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్