తక్షణమే రైతులను, నష్టపోయిన వారిని ఆదుకోవాలి

650చూసినవారు
తక్షణమే రైతులను, నష్టపోయిన వారిని ఆదుకోవాలి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను, ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు. రైతులు పండించుకుంటున్న పంట తుఫాన్ కారణంగా నీట మునిగి పంటలన్ని పాడైపోయాయని, రైతులు ఏమి చేయాలో తెలియని అయ్యో మాయ స్థితిలో ఉన్నారని సహాయక చర్యలు చేపట్టి బాధిత రైతులనుకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :