మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే!

83చూసినవారు
మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే!
బెంగాల్‌ సీపీఎం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. తన్మయ్ భట్టాచార్యను ఆదివారం ఉదయం ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లగా తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఈ క్రమంలో తన వడిలో కూర్చున్నారని ఫేస్‌బుక్ లైవ్‌లో సదరు మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు. దీంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సలీం వెల్లడించారు. దీనిపై అంతర్గతంగా విచారిస్తామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్