ఏపీలో పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి పగో జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ తునిలో వానలు పడుతున్నాయి రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది కనుక రేపు ఉదయానికి ఇది తుఫాన్ గా మారుతుంది అని అధికారులు తెలిపారు ఈ తుఫాను ప్రభావం ఏపీ పై అధికంగా ఉంటుందని అన్నారు.