ఆకివీడు నగర పంచాయతీలో రైల్వే క్యాబిన్ దగ్గర ఉన్నటువంటి డ్రైన్ గత కొద్దికాలంగా పూడికతో నిండి స్తంభించింది.ఆదివారం డ్రైన్ ని ఆకివీడు నగర పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు డ్రైన్ పూడికను తీసివేసి, వర్షపు నీటి వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా తగిన మరమ్మతులు పనులు చేయించారు.