ఉండి ఎమ్మెల్యే సీటు మార్చొద్దంటూ దీక్ష

55చూసినవారు
ఉండి ఎమ్మెల్యే సీటు మార్చొద్దంటూ దీక్ష
ఉండి ఎమ్మెల్యే రామరాజుకు సీటు మార్పు ఉంటుందనే ప్రచారంతో రామరాజువర్గం ఉండి టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రామరాజు సీటు మార్చొద్దంటూ టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. తమ నియోజకవర్గానికి న్యాయం చేస్తారని ఆశతో ఉన్నామని, రామరాజుకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టినట్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్