మూడింతలు పెరుగుతున్న డిమెన్షియా ముప్పు

80చూసినవారు
మూడింతలు పెరుగుతున్న డిమెన్షియా ముప్పు
మనోవ్యాకులతతో బాధపడుతున్నవారు తీవ్ర మతిమరుపునకు కారణమయ్యే డిమెన్షియా వ్యాధిబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తాజా అధ్యయనమొకటి తేల్చింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వారిలో ఈ ముప్పు దాదాపు మూడింతలు అధికంగా ఉంటున్నట్లు నిర్ధారించింది. బ్రిటన్‌లోని న్యూకాసిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులతో కూడిన బృందం సుమారు 2 వేల మందిపై (వీరి సగటు వయసు 76 ఏళ్లు) పదేళ్లకుపైగా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్