కురేళ్లగూడెం యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

975చూసినవారు
కురేళ్లగూడెం యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
భీమడోలు రైల్వే స్టేషన్ లో తలదాచుకుంటున్న సాధువులు, యాచకులకు కురేళ్లగూడెం గ్రామానికి చెందిన, సంజీవయ్య కాలనీ యూత్ సభ్యులు బీజేపీ సహకారంతో ఆదివారం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కురేళ్లగూడెం గ్రామానికి చెందిన సంజీవయ్య కాలనీ యూత్ , బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్