పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో లాక్ డౌన్ సందర్భంగా జీతభత్యాలు లేకపోయినా అహర్నిశలూ తమవంతు బాధ్యతగా పనిచేస్తున్న ప్రింట్ , ఎలక్ట్రానిక్ విలేకరులకు సేవ సహవాసం సంఘం సభ్యులు మంగళవారం కూరగాయలు అందజేశారు. కార్యక్రమంలో సహవాస అధ్యక్షుడు వై.విజయ్ కుమార్, కె.డేవిడ్, వై.జీవన్ కుమార్, కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.