పశ్చిమగోదావరి జిల్లా, భీమడోలు మండలం, కోండ్రుపాడులో నిరంతరం విధులను నిర్వర్తిస్తున్న గ్రామ సచివాలయం సిబ్బందికి సేవ సహవాస సంఘం వారు శనివారం బిర్యానీ ప్యాకెట్లు అందచేసారు. కార్యక్రమంలో యేపూరి విజయ్ కుమార్, కవలకుంట డేవిడ్, కలపాల అహరోను తదితరులు పాల్గొన్నారు.