తిరుపతి ఘటనకు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు?: బొత్స

79చూసినవారు
తిరుపతి ఘటనకు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు?: బొత్స
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ, ప్రభుత్వం విఫలమయ్యారని వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. 'వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు సమీక్ష జరపలేదు. జరిగిన ఘటనపై క్షమాపణ చెబితే సరిపోతుందా? ఈ ఘటనకు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? ఓ మంత్రి కుట్ర అంటారు. జగన్ వచ్చే ముందు బాధితులకు డబ్బులిచ్చారని మరో మంత్రి అంటారు. ఏంటీ అర్థంపర్థం లేని ఆరోపణలు' అంటూ బొత్స ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you