AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఫేడ్ అవుట్ అవుతున్నారని తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయనకు వైసీపీలోనే శత్రువులు ఉన్నారన్నారు. తిరుపతి తొక్కిసలాటపై వైసీపీ శవరాజకీయాలు చేస్తుందన్నారు. పరదాలు కట్టుకుని మధ్యకు వచ్చే జగన్... ఇప్పుడు జనాల్లోకి రావడానికి ఆయన ఫేడ్ అవుట్ అవుతుండటమేనని విమర్శించారు.