BCCI కార్యదర్శిగా అస్సాం మాజీ క్రికెటర్ దేవజిత్ సైకియా నియమితులయ్యారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఐసీసీ ఛైర్మన్‌గా నియమితులవడంతో ఆయన స్థానంలో దేవజిత్ బాధ్యతలు చేపట్టారు. సైకియా గతంలో అస్సాం క్రికెట్ అసోసియేషన్‌లో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు BCCI కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడంతో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టనున్నారు.