PPF Scheme: రోజూ రూ.417 పెట్టుబడి.. రూ.కోటి రాబడి

54చూసినవారు
PPF Scheme: రోజూ రూ.417 పెట్టుబడి.. రూ.కోటి రాబడి
భారతీయ తపాలా శాఖ PPF స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కాల వ్యవధి 15 ఏళ్లు. మీరు రోజుకు రూ.417 అంటే నెలకు రూ.12.500 ఈ పథకంలో పెడితే.. 15 ఏళ్ల తర్వాత మీ పెట్టుబడి మొత్తం రూ.22.50 లక్షలు అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మీకు దాదాపు రూ.40.68 లక్షలు అందుతుంది. దీన్ని మరో ఐదేళ్లు కూడా పెంచుకోవచ్చు. ఇలా 25 ఏళ్లకు పెంచుకుంటే రూ.కోటి వస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్