'టికెట్ రాకున్నా YCP గెలుపు కోసం కృషి చేస్తా'

577చూసినవారు
'టికెట్ రాకున్నా YCP గెలుపు కోసం కృషి చేస్తా'
టికెట్ రాకున్నా YCP గెలుపు కోసం కృషి చేస్తాన‌ని పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు అన్నారు. "నేను సామాన్య కార్యకర్తను.. నన్ను ఎమ్మెల్యేను చేసిన ఘనత సీఎం జగన్ ది. పరిస్థితుల దృష్ట్యా ఈసారి నాకు టికెట్ దక్కలేదు. సీఎం జగన్ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా వారి గెలుపు కోసం కృషి చేస్తా. భవిష్యత్తులో మా కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు." అని చిట్టిబాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :