బ్యాటరీ లోపంతోనే స్మార్ట్‌ఫోన్ పేలుడు?

51చూసినవారు
బ్యాటరీ లోపంతోనే స్మార్ట్‌ఫోన్ పేలుడు?
స్మార్ట్‌ఫోన్ పేలుడు సంభవించడానికి అత్యంత ముఖ్య కారణం.. ‘బ్యాటరీ లోపం’. అవి లిథియం అయాన్‌తో తయారవుతాయి. అయితే బ్యాటరీలో ఏదైనా లోపం తలెత్తి.. దాని కారణంగా ఉబ్బినట్లు కనిపిస్తే అలర్ట్ కావాలి. ముఖ్యంగా అది అసాధారణంగా ఉబ్బితే మొబైల్ పేలిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి, బ్యాటరీ ఉబ్బితే వెంటనే మార్చుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్