భాషా రగడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

63చూసినవారు
భాషా రగడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
భాషా రగడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్వహించిన అసెంబ్లీ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. భాషను రాజకీయాలకు ఉపయోగించవద్దని, అది ద్వేషానికి కాకుండా ఐక్యతకు దోహదపడాలని సూచించారు. జీవనోపాధి కోసం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు.. కానీ మాతృభాషను మాత్రం మరచిపోకూడదని ఆయన ఉద్ఘాటించారు.

సంబంధిత పోస్ట్