ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రష్యా

57చూసినవారు
ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రష్యా
ఆకాశానికి నిచ్చెన వేసే దిశగా రష్యన్ ఖగోళ శాస్త్రవేత్తలు స్పేస్ ఎలివేటర్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. భూమి నుంచి 36,000 కి.మీ ఎత్తులో ఉన్న ఉపగ్రహానికి కేబుల్ అనుసంధానించి, వ్యోమగాములు, ఉపగ్రహాలు, సామగ్రిని రాకెట్ లేకుండానే అంతరిక్షంలోకి పంపే విధంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే, భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం సాధారణమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్