ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం: రేవంత్ రెడ్డి (వీడియో)

67చూసినవారు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. యావత్ రైతాంగానికి, నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 57,924 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలతో చరిత్ర సృష్టించామని హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్