BREAKING: పోలీస్ స్టేషన్కు హీరో మంచు మనోజ్
HYD: పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో హీరో మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనపై దాడి ఘటన పట్ల చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, మనోజ్ పై మోహన్ బాబు అనుచరుడు ఆదివారం దాడి చేసినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎవరిపై ఫిర్యాదు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.