పవన్‌కు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్

53చూసినవారు
పవన్‌కు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామంటూ ఆయన పేషీకి బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. పవన్ పేషీకి ఎక్కడ నుంచి ఈ బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి.. ఏ సమయంలో వచ్చాయనే వివరాలు తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలా పవన్‌కు బెదిరింపు కాల్స్ రావడంతో ఈ వ్యవహారం ప్రభుత్వంలో చర్చనీయాంశమవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్