

స్వదేశీ డిజైన్‌తో తయారైన ఏఐ సర్వర్ 'అడిపోలీ' (video)
కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తొలి స్వదేశీ డిజైన్‌తో తయారైన ఏఐ సర్వర్ 'అడిపోలీ'ను ఆవిష్కరించారు. ఈ సర్వర్‌ను VVDN టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. ఇది 8 GPU సర్వర్ కాగా, సర్వర్ డిజైన్‌లో 80% పని కేరళలోని కొచ్చిలో పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌లో CDAC బెంగళూరు కూడా భాగస్వామిగా ఉంది. ఈ ఆవిష్కరణ 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాలకు కీలకమైన ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు.