డిగ్రీ అర్హతతో 17,727 ప్రభుత్వ ఉద్యోగాలు

59చూసినవారు
డిగ్రీ అర్హతతో 17,727 ప్రభుత్వ ఉద్యోగాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్(సీజీఎల్) పరీక్ష-2024 ప్రకటన వెలువరించింది. ఈ మేరకు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని 17,727 ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు https://ssc.gov.in/ వెబ్ సైట్‌లో జులై 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోగలరు.