మానసికస్థితిపై డ్రగ్స్ ప్రభావం

76చూసినవారు
మానసికస్థితిపై డ్రగ్స్ ప్రభావం
మానసికస్థితిపై మాదకద్రవ్యాల ప్రభావం చూపడమే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలను అస్తవ్యస్తం చేస్తాయి. ఇంతకుముందు 25ఏళ్ల వయస్సులో వ్యసనాలకు అలవాటు పడేవారు.. ఇప్పుడు పదహారేళ్లకే బానిసలవుతున్నారు. అయితే డ్రగ్స్ తీసుకున్న వారిలో మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే మెదడు సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. అతిగా తీసుకుంటే వారు దృష్టిని కోల్పోతారు. అలాగే గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్