మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం.. చరిత్ర

80చూసినవారు
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం.. చరిత్ర
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 7, 1987న చేసిన తీర్మానం 42/112 ద్వారా ప్రతి ఏటా జూన్ 26ని అంతర్జాతీయ మత్తు పదార్ధాల వ్యతిరేక దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఈ తీర్మానం 1987 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ నివేదిక ఇతర అంశాలపై మరికొన్ని చర్యల కోసం సిఫార్సు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మత్తు పదార్ధాల వల్ల ఏర్పడే సమస్యల పట్ల చైతన్యం కోసం అనేక అవగాహన కార్యక్రమాలను యూఎన్ఓడిసి చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్