ప్రపంచమంతటా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు

70చూసినవారు
ప్రపంచమంతటా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు
1987 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచమంతటా మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుపుకోడానికి జూన్‌ 26న ఐరాస సర్వప్రతినిధి సభ 1987లో మొట్టమొదటిసారిగా తీర్మానించింది. మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు, మాదకద్రవ్యాల వాడకం లేని సమాజాన్ని సృష్టించేందుకు గాను ప్రమాణం చేసే లక్ష్యంతో జూన్‌26ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా ఐరాస ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్