కేరళలో ఓ దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ కేసును విచారించేందుకు ఏర్పాటైన సిట్ ఇప్పటివరకు 44 మంది నిందితులను అరెస్టు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు అక్కడి తెలిపారు. ఈ కేసులో మరో 13 మందిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. వారి ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నామని వెల్లడించారు.