527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు

63చూసినవారు
527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు
2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకూ జరిపిన తనిఖీల్లో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఎథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు ఈయూ ఫుడ్ సేఫ్టీ అథారిటీ గుర్తించింది. ప్రధానంగా గింజలు, నువ్వులు (313), మూలికలు, సుగంధ ద్రవ్యాలు (60), ఆహారపు ఆహారాలు (48), ఇతర ఆహార ఉత్పత్తులు (34) ఉన్నట్లు తేలింది. ఇదే క్రమంలో అధికారులు వీటిని మార్కెట్ నుంచి తప్పించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్