నేడే ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే

63చూసినవారు
నేడే ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే
ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేని ప్రపంచ డ్యాన్స్​ డేగా కూడా పిలుస్తారు. 64 కళల్లో ఒకటైన డ్యాన్స్​ను గౌరవిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటారు. వివిధ సాంస్కృతిక నృత్యాలను విశ్వవ్యాప్తంగా పరిచయం చేయడంతో పాటు.. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంకోసం దీనిని నిర్వహిస్తున్నారు. జాతి, మత అడ్డంకులు లేకుండా.. అందరూ సంతోషంగా దీనిలో పాల్గొనేలా చూడడమే దీని ముఖ్యోద్ధేశ్యం.

సంబంధిత పోస్ట్