ఇథిలీన్ ఆక్సైడ్ అంటే ఏమిటి?

59చూసినవారు
ఇథిలీన్ ఆక్సైడ్ అంటే ఏమిటి?
ఇథిలీన్ ఆక్సైడ్ రంగులేని, మండే వాయువు. దీనిని వ్యవసాయం, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో పురుగుమందులు, స్టెరిలెంట్‌ల తయారీలలో ఉపయోగిస్తారు. సూక్ష్మజీవుల కాలుష్యాన్ని తొలగించడానికి, కీటకాలను నియంత్రించడానికి సుగంధ ద్రవ్యాలు, ఇతర పొడి ఆహారాలలో ఇథిలీన్ ఆక్సైడ్ వాడతారు. బ్యాక్టీరియా, పురుగులు పట్టకుండా ఉండడానికి ఉపయోగిస్తారు. కానీ, అనేక ఆరోగ్య సంస్థలు దీనిని క్యాన్సర్ కారకంగా నిర్ధారించాయి.

సంబంధిత పోస్ట్