విజ్ఞానాన్ని అందించే విజ్ఞాన భాండాగారమే ఒక పుస్తకం

69చూసినవారు
విజ్ఞానాన్ని అందించే విజ్ఞాన భాండాగారమే ఒక పుస్తకం
ఉదయాన్నే ఛాయ్ తాగినప్పుడు ఎంత హాయిని ఇస్తుందో.. పుస్తకం అంత హాయ్‌నిస్తుందని కొంత మంది అంటుంటారు. అన్నింటిని మరిపించి విజ్ఞానాన్ని అందించేది విజ్ఞాన భాండాగారమే ఒక పుస్తకం. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి, ఎంతో మంది జీవితాలు వారి ఎదుర్కొన్న కష్టాలను అక్షర రూపంలో మనకు అందించి, ధైర్యాన్ని ఇస్తుంది పుస్తకం. 'నా భార్య బిడ్డలకన్న పుస్తకమే నాకు ఎక్కువ.. పుస్తకం నాప్రాణం' అని అంబేడ్కర్ అన్నారు.