కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం

92764చూసినవారు
కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం
లోక నాయకుడు కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కమల్ హాసన్ మామయ్య, పీపుల్ జస్టిస్ సెంటర్ అధ్యక్ష్యుడు అరుయిర్ శ్రీనివాసన్ కన్నుమూశారు. శ్రీనివాసన్ ఒకప్పుడు ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. 92 ఏళ్ల శ్రీనివాసన్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం ఆయన స్వస్థలం కొడైకెనాల్ లో మృతి చెందారు. మామ మరణంపై కమల్ ఎమోషనల్ అయ్యారు. మామ శ్రీనివాసన్ గురించి కమల్ ఎక్స్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

సంబంధిత పోస్ట్