ప్రతి ఏడాది ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా ప్రముఖ నగరం

60చూసినవారు
ప్రతి ఏడాది ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా ప్రముఖ నగరం
యునెస్కో ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ఒక ముఖ్య నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తుంది.
👉2001లో మొదటిసారి మాడ్రిడ్‌ను ప్రపంచ పుస్తక రాజధానిగా యునెస్కో ప్రకటించింది.
👉2003లో న్యూడిల్లీ ప్రపంచ పుస్తక రాజధానిగా ఉంది.
👉2017 సంవత్సరానికి గానూ రిపబ్లిక్‌ ఆఫ్‌ గినీలోని ‘కొనాక్రీ’ సిటీ.
👉2023 సంవత్సరానికి ఆఫ్రికన్‌ దేశం ఘనాలోని ఆక్రా నగరం,
👉2024 ప్రపంచ పుస్తక రాజధానిగా స్ట్రాస్‌బర్గ్.
Job Suitcase

Jobs near you