వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

57చూసినవారు
వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ లోని పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్ వద్ద ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల బాలుడు రిషిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కుక్కలను వెంబడించడంతో ప్రాణపాయం తప్పింది. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you