పాడి పశువుల నుంచి వచ్చే వ్యాధులు ఇవే..!

68చూసినవారు
పాడి పశువుల నుంచి వచ్చే వ్యాధులు ఇవే..!
పాడి పశువుల నుంచి మానవులకు ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియోసిస్, రింగ్‌వార్మ్‌ వ్యాధులు వస్తాయి. గొర్రెలు, మేకల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియా, హైడాటిడోసిస్, సార్కోసిస్టిస్, క్యూ–ఫీవర్, మేంజ్‌ వ్యాధులు సంక్రమిస్తాయి. కుక్కల నుంచి రేబిస్, లీష్మీనియా, బద్దెపురుగుల వ్యాధి, మీసిల్స్, మంప్స్, మేంజ్‌ వ్యాధులు వస్తాయి. అలాగే పందులు, పిల్లులు, గుర్రాలు, కోళ్లు రామచిలుకలు, కుందేళ్ల నుంచీ వివిధ వ్యాధులు సోకుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్