విమానానికి తప్పిన పెను ప్రమాదం

64చూసినవారు
విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఎయిర్‌ కెనడాకు భారీ ప్రమాదం తప్పింది. ఎయిర్‌ కెనడాకు చెందిన బోయింగ్‌ ఏసీ 872 విమానం జూన్‌ 5న కెనడాలోని టొరంటో పియర్సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్దగా మంటలు కనిపించాయి. పేలుడు జరగగానే విమానం రెక్కల దగ్గర మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 400 మంది వరకు ఉన్నారు. అందరూ క్షేమంగా బయటపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you