వరద బాధితులకు కొత్తగా రుణాలు!

65చూసినవారు
వరద బాధితులకు కొత్తగా రుణాలు!
వరద బాధితుల రుణాల విషయంలో బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బాధితులకు సంబంధించిన రుణాలను రీషెడ్యూల్ చేయటానికి ముందుకు వచ్చాయి. అయితే ఇప్ప‌టికే ప్ర‌భుత్వం బాధితుల కోసం ఆర్ధిక ప్యాకేజీ ప్ర‌క‌టించింది. తాజాగా చిన్న వ్యాపారులు, వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడికి కొత్త రుణాలు తీసుకోవచ్చని ఆర్దిక శాఖ అధికారులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్