ఒకే రోజులో 23 దంతాలను తొలగించుకున్న వ్యక్తి 13 రోజుల తర్వాత కార్డియాక్ అరెస్ట్ తో మృతి

1065చూసినవారు
ఒకే రోజులో 23 దంతాలను తొలగించుకున్న వ్యక్తి 13 రోజుల తర్వాత కార్డియాక్ అరెస్ట్ తో మృతి
చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తికి దంత వైద్య ప్రక్రియలో భాగంగా ఒకే రోజు 23 దంతాలను తొలగించి 12 అమర్చారు. అయితే ఈ చికిత్స జరిగిన 13 రోజుల తర్వాత కార్డియాక్ అరెస్ట్ తో సదరు వ్యక్తి మరణించాడని పలు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనపై అక్కడి హెల్త్ కమిషన్ విచారణ చేపట్టింది. దీనిపై ఓ దంత వైద్యుడు స్పందిస్తూ "ఇది దంత చికిత్స కన్నా మానవ ప్రయోగంలా అనిపిస్తుంది” అని చెప్పారు.

సంబంధిత పోస్ట్