వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియెంట్‌

5000చూసినవారు
వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త  వేరియెంట్‌
కరోనా వ్యాప్తి తగ్గినా దానికి చెందిన అనేక వేరియెంట్లు విడతల వారీగా వస్తూనే ఉన్నాయి. ఒమిక్రాన్‌ తాలూకు మరో సబ్‌–వేరియెంట్‌ అయిన XBB 1.5 అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. అనేకమంది ఈవేరియంట్‌ బారిన పడుతున్నారు ఈ పెద్ద ఎత్తున పెరిగిన రవాణా, రాకపోకలూ, వలసల వంటి వాటివల్ల ఈ వేరియంట్‌ అమెరికా నుంచి అన్ని ప్రాంతాలతో పాటు మన దేశానికి పాకే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.