అరుదైన దృశ్యం.. నాగుపాముపై ప్రేమ చూపించిన ఆవు (VIDEO)

77చూసినవారు
సోషల్ మీడియాలో తాజాగా ఆవు, కోబ్రా పాముకు సంబంధించిన ఓ అరుదైన దృశ్యం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పామును ఆవు పదే పదే నిమురుతూ తన ప్రేమను చూపెట్టింది. మరో వైపు అలాగే ఎప్పుడూ కోపంగా బుసలు కొట్టే పాము సైతం సైలెంట్‌గా ఉండిపోయింది. ఆవు తన పట్ల చూపుతున్న ఆప్యాయతకు మైమరిచిపోయింది. ఈ రెండిటి మధ్య ఉన్న బాండింగ్ సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. వీటి స్నేహానికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you