బన్నీపై కేసు విత్ డ్రా చేసుకునేందుకు రెడీ : రేవతి భర్త

68చూసినవారు
బన్నీపై కేసు విత్ డ్రా చేసుకునేందుకు రెడీ : రేవతి భర్త
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీ తేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో శ్రీ తేజ్ తండ్రి భాస్కర్.. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ‘శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తూ మూస్తున్నాడు. కానీ మమ్మల్ని గుర్తు పట్టే స్థితిలో లేడు’ అని చెప్పారు. అలాగే బన్నీ విచారణకు హాజరైన నేపథ్యంలో అల్లు అర్జున్‌పై కేసు వాపసు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్