క్రిస్మస్ బెల్స్.. చర్చిలో గంటలు ఎందుకు మోగిస్తారో తెలుసా?

54చూసినవారు
క్రిస్మస్ బెల్స్.. చర్చిలో గంటలు ఎందుకు మోగిస్తారో తెలుసా?
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఉపయోగించే అనేక రకాల వస్తువుల్లో బెల్స్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. క్రైస్తవుల సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చేసే మొదటి సేవను ‘ఫస్ట్ సర్వీస్ టు గాడ్’ అంటారు.  ఇలా పాతకాలపు కాథలిక్ చర్చిల్లో సూర్యాస్తమయం తరువాతనే ప్రార్థనలు చేసేవారు. ఇందుకు గుర్తుగా గంటలు మోగించే వారు. క్రిస్మస్ సమయంలో వీటిని అధికంగా మోగించే వాళ్లు కాబట్టి కాల క్రమంలో క్రిస్మస్ బెల్స్‌గా పరిగణిస్తున్నారు.

సంబంధిత పోస్ట్